CTR: జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు వీకోటమండలంలోని పట్రపల్లె సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను సిబ్బందిని ఆరా తీశారు. మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. నూతన రేషన్ కార్డులు సదరం సర్టిఫికెట్ల జారిని అడిగి తెలుసుకున్నారు.