MDK: తూప్రాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న 78 మంది సిబ్బందికి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా యోజన పథకం కింద చేర్పించినట్లు ఆయన వివరించారు.