ప్రకాశం: పెద్దారవీడు మండలం చర్లపల్లి గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే ఇంటి పన్ను విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఇంటి పన్నులు వసూలు చేయాలని, ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శిలతో ఉదయం లేదా సాయంత్రం రివ్యూ నిర్వహిస్తానన్నారు.