NRML: నర్సాపూర్ జీ మండలం రాంపూర్ గ్రామ పరిసర ప్రాంతంలో గతంలో టాటా వెహికిల్, ట్రాక్టర్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.