NDL: కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వార్డు సభ్యులు కలిసి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య సమక్షంలో వారు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే ఇవాళ టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, వైసీపీ నాయకులకు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆయన ఆహ్వానించారు.