MNCL: బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ అకాల మరణానికి స్థానిక MPDO మహేందర్ వేధింపులే కారణమని నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం మాట్లాడుతూ ఇప్పటికైనా TA భార్గవ్ మృతిపై కలెక్టర్ స్పందించి కారకుడైన MPDOను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు