SRD: ఖేడ్ మండలం హనుమంతరావు పేట గ్రామంలో జాతీయ సేవా పథకం (NSS) శిబిరాన్ని శనివారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ ప్రారంభించారు. జాతీయ సేవా పథకం గురించి, లక్ష్యాల గురించి వివరించారు. ఇందులో భాగంగా సమీప ఉన్నత పాఠశాల HM పండ్లిక్, మన్మథ కిషోర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని ప్రోగ్రాం ఆఫీసర్ ఓం ప్రకాష్ తెలిపారు.