NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల వద్ద శనివారం మధ్యాహ్నం చేపలు పట్టే వ్యక్తి గల్లంతయ్యాడు. దీనితో స్పిల్ వే గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా 6 గంటల తర్వాత ఏ టైంలో నైనా ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్ల ద్వారా గోదావరి నదిలోకి వదలబోతున్నామన్నారు.