TG: మాజీమంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే సీఎం రేవంత్ MGBSను ముంచారని ఆరోపించారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా చెరువుల్లోని నీటిని ఖాళీ చేయకుండా, ఒకేసారి 15 గేట్లు ఎత్తి నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు వద్దన్నందుకే ఈ కుట్ర చేశారని, పేదల ఇళ్లను ముంచాలని చూశారని విమర్శించారు.