తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఒక రైలు హైదరాబాద్ నుంచి పూణేకు, మరొకటి సికింద్రాబాద్ నుంచి నాందేడ్‌కు నడుస్తుంది. ఈ కొత్త రైళ్లు ప్రయాణ సమయాన్ని 3 గంటల వరకు తగ్గించనున్నాయి.
Tags :