KDP: ప్రతి మహిళ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్వో మల్లేశ్ అన్నారు. ఇందులో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెలో స్వస్థ నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనంతరం మహిళలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.