KMR: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా, మంగళవారం ఐడీవోసీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డీఎస్సీడీవో వెంకటేశ్, డీబీసీడీవో జయరాజ్, డీటీడీవో సతీష్ యాదవ్, ఏబీసీడీవో చక్రధర్, హెచ్ డబ్ల్యువోలు పవన్, సునీత, స్వప్న, సరిత, గంగాసుధ, మంజుల, సుజాత,వున్నారు.
Tags :