NLR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నెల్లూరు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన సారథ్యం ముగింపు సభలో ఆయనను ప్రత్యేకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ అంశాలు తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు.