SRPT: మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో షీటీమ్స్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ షీ టీం ఎస్సై మాధురి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సైబర్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.