E.G: గోకవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇందుకూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా కె. రామకోటి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాజమండ్రిలోని రీజనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన దాకారపు హరీశ్ పురుషోత్తపట్నం FSOగా బదిలీపై వెళ్లారు.
Tags :