అన్నమయ్య: పార్టీకి కార్యకర్తలు లేనిదే నాయకుడు ఉండడని, కార్యకర్తలతోనే నాయకుడి ప్రాధాన్యం ఉంటుందని వైసీపీ నాయకుడు కొరముట్ట స్రినివాసులు సోమవారం అన్నారు. ఇందులో భాగంగా వైసీపీలో కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.