MNCL: CPI మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతదేహానికి జిల్లాకు చెందిన CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, సదానందం పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం కమ్యూనిటీ సిద్ధాంతాలు పాటిస్తూ, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సురవరం అన్నారు