NDL: బనగానపల్లె పట్టణంలోని భానుముక్కల కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ఆదివారం నాడు పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు బీసీ జనార్దన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.