సత్యసాయి: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిసిన విషయం తెలిసందే. ఈ సంద్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరినట్ల మంత్రి తెలిపారు. తన ఆహ్వానానికి సీఎం యోగి సానుకూలంగా స్పందించారని తెలిపారు.