ATP: అనంతపురం అర్బన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జకీవుల్లా మృతిచెందడంతో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఉదయం నుంచి జకీవుల్లా పార్థివ దేహానికి మోసి, అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. పార్టీకి నమ్మకమైన నేతను కోల్పోయామని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. జకీవుల్లా సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు.