BDK: భద్రాచలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొత్తగూడెం BRS మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. వనమా రాఘవ సుమారు 50 కార్లలో వందలాదిగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి భద్రాచలం చేరుకున్నారు. అనంతరం సీతారామచంద్రస్వామి ప్రతిమతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.