NRML: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసర మండలంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు వరమని అన్నారు. ఈ చట్టంతో గతంలో జరిగిన తప్పిదాలు అన్ని పరిష్కారం అవుతాయని తెలిపారు.