NRML: అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ రుణాలు మంజూరు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బీసీ రుణాలు ఇవ్వాలని, బీసీ రుణాల పంపిణీలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.