NLG: నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించారు. సోమవారం సందర్భంగా ఆధిక సంఖ్యలో భక్తులు కోనేరులో స్నానమాచరించి స్వామివారి దర్శించుకుంటున్నారు.