ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ పట్టణ, మండల కార్యదర్శి రామదాసు, రాజు మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని జిల్లా సీపీఐ నాయకులతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన చేపట్టామన్నారు.