ప్రకాశం: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సోమవారం కనిగిరిలో ముస్లింల భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లింలు 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రధాన వీధుల్లో నిరసన తెలిపారు. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు.