KRNL: మే 15వ తేదీ నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నక్కీ లెనిన్ బాబు అన్నారు. కర్నూలులోని సీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.