NDL: సీఎం సహాయ నిధి పేదలకు ఒక వర్గం లాంటిదని నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య అన్నారు. పాముల పాడు మండల, ఇస్కాలకు చెందిన నాగమణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23, 920 సంబంధించిన చెక్కును ఆయన బుధవారం అందజేశారు. కన్వీనర్ రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.