TG: ఎస్సీ వర్గీకరణ గొప్ప అవకాశమని ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటే భవిష్యత్లో మరిన్ని అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కుర్చీలో మీ వాడిగా నేనున్నా, మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు’ అని తెలిపారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండని సూచించారు.