AP: పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హిందువులు ఎందుకు పారిపోతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మనదేశంలో ముస్లింలను గౌరవిస్తాం. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. సెక్యులరిజం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని, తప్పును తప్పుగా గట్టిగా చెప్పాలని సూచించారు. గోద్రాలో రైలును తగలబెట్టడం తప్పే, మారణకాండ జరగడం తప్పే మొదటి తప్పు చేసినవారిని శిక్షించాలన్నారు.