NDL: విద్యుత్ షాక్‌తో మృతి చెందిన గ్రంది కామేశ్వరరావు మృతికి మాజీ ఎమ్మెల్యే తోగూరు అర్థర్ సంతాపం తెలిపారు. శుక్రవారం మండలంలోని కృష్ణా నగర్‌కు చేరుకొని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గ్రామంలో అందరితో సఖ్యతతో మెలిగారని, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.