SKLM: కోటబొమ్మాలి మండల పరిధిలోని చవితిపేట, పేటపాడు, కన్నేవలస గ్రామాలలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 408 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని కోటబొమ్మాలి ప్రాంతీయ ఆసుపత్రి సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.లోకనాథం కురుడు, తిలారు గ్రామాల్లో పరిశీలించారు.