GNTR: పెదనందిపాడు మండలంలో ఏబి పాలెం, పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఈనెల 17 నుండి 31 వరకు పరీక్షలు జరుగుతాయని చీఫ్లు చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిలో భాగంగా పదో తరగతి పరీక్ష పత్రాలు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఈ ప్రశ్న పత్రాలను అధికారులు పెట్టెలో భద్రపరిచారు.