➢ 2018 AUGలో దల్బందిన్ వద్ద ఉన్న చైనా ఇంజినీర్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేయగా.. ఐదుగురు గాయపడ్డారు. ➢ 2018 NOVలో కరాచీలోని చైనా దౌత్యకార్యాలయంపై దాడి చేయగా.. ఏడుగురు మృతి చెందారు. ➢ 2019లో గ్వాదర్‌లోని ఓ హోటల్‌పై దాడి చేయగా చైనా ఇన్వేస్టర్లు భయపడ్డారు. ➢ 2024 OCTలో కరాచీ ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడి చేయగా.. ఇద్దరు చైనా ఇంజినీర్లు చనిపోయారు.