W.G: సీఎం చంద్రబాబు శనివారం తణుకు పర్యటన వివరాలు అధికారులు వెల్లడించారు. ఉదయం 8.05గం.కు పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి ఎన్టీఆర్ పార్కుకు 8:40గం.కు చేరుకుని శానిటరీ వర్కర్లతో సమీక్ష అనంతరం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు 9.15గం.కు చేరుకుంటారు. 10.20గం.కు నూలి గ్రౌండ్స్‌లో పార్టీ నేతలతో సమావేశమవుతారు.