ELR: భూ వివాదాల పరిష్కారం, ఖచ్చితమైన సరిహద్దుల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వ రీసర్వే చేస్తోందని గణపవరం తహశీల్దార్ వైకేవి అప్పారావు అన్నారు. రీ సర్వేకు రైతులు సహకరించాలన్నారు. మండలంలోని మొయ్యరు గ్రామంలో శుక్రవారం రీ సర్వే పనులు వీఆర్వో శ్రీబాబు ఆధ్వర్యంలో గ్రామ సర్వేయర్లు నిర్వహిస్తున్నారు.