కోనసీమ: మామిడి కుదురు మండలం నగరం ఈదరాడ పంట కలువపై ఉన్న వంతెనపైకి అధిక ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వచ్చేసరికి ఒక్కసారిగా వంతెన విరిగిపోయింది. దాంతోఆ ఇసుక లారీ కాలువకు అడ్డంగా ఇరుక్కుపోయింది. ఒకవైపు వంతెన శిధిలావస్థకు చేరిందనడానికి, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అధికలోడుతో లారీ వెళ్ళిడంతో వంతెన విరిగిపోయిందని స్థానికులు అంటున్నారు.