ప్రకాశం: జగన్కు అనుకూల శత్రువుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుందని ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య నాయకుడిగా ఉంటూ కొన్ని కులాలను వెళ్లగొట్టి చంద్రబాబుకు మేలు చేసేలా ప్రవర్తించారు. ఆర్థికంగా ఎదగాలని దురుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన మండిపడ్డారు.