విశాఖ ఉక్కు పరిరక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద జరుగుతున్న ఉక్కుపరిరక్షణ రిలే దీక్ష శుక్రవారం నాటికి 1492వ రోజు చేరుకుంది. ఈసందర్భం ఉక్కు INTUC అధ్యక్షుడు పైడా వెంకట రమణమూర్తి శిబిరంలో పాల్గొని మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా నిధులు విడుదల చేసి కూటమి ప్రభుత్వం చేతులు ఆరోపించారు.