ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్లు టీడీపీ మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, శ్రీనివాసులు ఆసుపత్రి సూపర్డెంట్ ఎల్లప్ప చేతుల మీదుగా గర్భిణీలకు భోజనం అందజేశారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.