ASR :రేపు నిర్వహించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచినట్లు గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్టీపీ రాఘవాచార్యులు తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.