VZM: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఎస్.కోట మండలం ఎస్జి పేట ప్రభుత్వ పాఠశాలలో ఏఎన్ఎం కృష్ణవేణి సోమవారం పాఠశాల హెచ్ఎం కె బంగారు నాయుడు ఆధ్వర్యంలో 52 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.