ASR: అర్హులైన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అగ్రికల్చర్ అధికారి కే.సత్తిబాబు సూచించారు. కొయ్యూరు మండలంలోని తీగలమెట్ట గ్రామంలో ఆయన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులకు రిజిస్ట్రేషన్ చేశారు. అర్హులైన రైతులందరూ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.