VZM: తెర్లాం మండలం కొరాటం గ్రామంలో ఎంపీపీ పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి త్రినాధరావు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలో జరుగు అసెంబ్లీ తీరును, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను, విద్యా స్థాయిని తనిఖీ చేశారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల తీరును, మరుగుదొడ్లు శుభ్రతను తదితర వాటిని పరిశీలించారు.