VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శాంతి కళ్యాణం జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో జరిపిన ఈ కళ్యాణంలో ట్రస్ట్ సభ్యులు శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ,నారాయణం శ్రీనివాస్, రామారావు పట్నాయక్ మాస్టర్, భక్తులు పాల్గోన్నారు.