ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆప్ ఓటమితో ఢిల్లీ సచివాలయం సీజ్ కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి కీలక ఫైళ్లు బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జేఏడీ సెక్రటరీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.