CTR: మండల కేంద్రానికి చెందిన సయ్యద్ భాషా@ బాబు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన కుటుంబానికి అండగా నిలిచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దీనిని నాయకులు వారికి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సోమశేఖర రెడ్డి, మాజీ సర్పంచ్ సయ్యద్ బాషా పాల్గొన్నారు.