SRCL: వేములవాడ పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హాల్లో మంగళవారం నేషనల్ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా టౌన్ సీఐ వీర ప్రసాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. మీ బందువులకు, ఫ్రెండ్స్ తల్లి దండ్రులకు రోడ్డు భద్రత నియమాల గురించి వివరించాలని సీఐ సూచించారు.