SRPT: భూధాన్ పోచంపల్లి కాంగ్రెస్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. వారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశ్వర్లుని కలిశారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ దారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు భారత లవకుమార్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గౌడ్, కార్యదర్శి కొండమడుగు భీమయ్య, కార్యవర్గ సభ్యుడు మోడెపు అశోక్, ఈటమోని పాండు పాల్గొన్నారు.