KKD: ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఛాయా చిత్రాలతో పార్టీ నాయకురాలు ముద్రగడ కుమార్తె క్రాంతి రూపొందించిన 2025 క్యాలెండర్ను ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రాంతి ఆమె భర్త రవికిరణ్ పాల్గొన్నారు.